Home » Rashmika Mandanna Saree Photos
చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో రష్మిక మందన్న ఇలా చీరలో వచ్చి క్యూట్ గా అలరించింది.
హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఇలా చీరలో వచ్చి అలరించింది.
అందాల భామ రష్మిక మందన్న.. రణబీర్ కపూర్ సరసన 'యానిమల్'లో నటించారు. సందీప్ వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రష్మిక తన చీర అందాలతో ఆకట్టుకున్నారు.