Home » Rashmika Mandanna Tweet
సినీ పరిశ్రమలో సెలబ్రిటీలపై గాసిప్స్, రూమర్స్ కామన్ గానే వినిపిస్తూ ఉంటాయి. ఇక రష్మిక పై మరింత ఎక్కువ గాసిప్స్, రూమర్స్ రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. తాజాగా గత కొన్ని రోజుల నుంచి రష్మిక బాగా డబ్బులు సంపాదించింది, రష్మిక 5 నగరాల్లో 5 లగ్జరీ ఇళ�