Home » Rashmika Mandanna
ఖుషి మూవీ ప్రమోషన్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ.. తాజాగా తమిళనాడు ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ రష్మిక గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తనకి వచ్చే సినిమాలే కుకుండా ఏదైనా సినిమాలో అనివార్య కారణాలతో హీరోయిన్ తప్పుకున్నా, తప్పించినా వాటిల్లో శ్రీలీల ఫస్ట్ ఛాయస్ గా కనిపిస్తుంది దర్శక నిర్మాతలకు. తాజాగా మరో సినిమా ఆఫర్ కూడా శ్రీలీలకు వచ్చినట్టు సమాచారం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప ది రూల్ (Pushpa 2).
సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఎవరైనా కావొచ్చు.. ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు సెంటిమెంట్‌ను తప్పక పాటిస్తుంటారు.
రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఒకటి మొదలుపెట్టింది. అలాంటిది ఈ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన రష్మిక హీరోయిన్ అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
GTPL బ్రాండ్ అంబాసిడర్లుగా కార్తీక్ ఆర్యన్, రష్మిక మందన
డియర్ కామ్రేడ్ సినిమా 2019 జులై 29న రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజయి నిన్నటికి నాలుగేళ్లు అవ్వడంతో నిన్న సాయంత్రం రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నటించిన తాజా చిత్రం బేజీ. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)హీరోయిన్.
ఛలో సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కన్నడ అందం రష్మిక మందన్న(Rashmika Mandanna). ఆ తరువాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసింది.