Rat "Magawa" the land mine-detecting

    ఎలుకకు గోల్డ్ మెడల్..!! PDSA మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన మూషికం

    September 26, 2020 / 10:42 AM IST

    కాంబోడియాలోని ఓ ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఓ ఎలుక గోల్డ్ మెడల్ సాధించింది. ఈ పతకం పేరు ‘పీడీఎస్ఏ’ గోల్డ్ మెడల్. ఇప్పటివరకు ఈ మెడల్‌ను 30 జంతువులకు ఇచ్చారు. కానీ..గోల్డ్ మెడల్ గెలుచుకున్న మొదటి ఎలుక ఇదే కావడం విశేషం. ఎలుక జాతికే ఆణిముత్�

10TV Telugu News