Home » rat wins PDSA Gold Medal
కాంబోడియాలోని ఓ ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఓ ఎలుక గోల్డ్ మెడల్ సాధించింది. ఈ పతకం పేరు ‘పీడీఎస్ఏ’ గోల్డ్ మెడల్. ఇప్పటివరకు ఈ మెడల్‌ను 30 జంతువులకు ఇచ్చారు. కానీ..గోల్డ్ మెడల్ గెలుచుకున్న మొదటి ఎలుక ఇదే కావడం విశేషం. ఎలుక జాతికే ఆణిముత్�