Home » Ratan Tata birth anniversary
Mohini Mohan Dutta: 80 ఏళ్ల మోహిని మోహన్ దత్తా, 1960లో మొదటిసారి రతన్ టాటాను కలిశారు. 24ఏళ్ల వయస్సులో టాటా డీలర్స్ హాస్టల్లో కలుసుకున్నారు. టాటాతో పరిచయం దత్తా జీవితాన్నే పూర్తిగా మార్చివేసింది.