Home » Ratan Tata Will
రతన్ టాటా బ్యాంకు ఎఫ్డీలు, గడియారాలు, పెయింటింగ్లు వంటి ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.800 కోట్లు ఉంటుంది.
Ratan Tata Will : రతన్ టాటా మరణానంతరం రూ. 10వేల కోట్ల సంపద ఎవరికి చెందుతుంది అనేదానిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా రతన్ టాటా వీలునామాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.