-
Home » rate list
rate list
సోషల్ మీడియాలో రౌడీ ప్రకటన : ఎవరినైనా కొట్టాలంటే రూ.5 వేలు, చంపాలంటే 55 వేలు..!!
November 6, 2020 / 10:46 AM IST
Up gangsters services on social media add : సోషల్ మీడియాను జనాలు ఎలాపడితే అలా వాడేసుకుంటున్నారు. చేసే వృత్తి ఏదైనా సరే సోషల్ మీడియా వేదికగా తమ తాము ఎలివేట్ చేసుకుంటున్నారు. వ్యాపారాలు..టాలెంట్ లే కాదు ఏదైనా సరే సోషల్ మీడియా ప్రచార వేదికగా మారిపోయింది. ఈ ప్రచారం ఎంతలా మ�