Home » Rates Hiked
వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ తర్వాత రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్‌లను ఆదివారం ప్రకటించింది. కొత్త టారిఫ్ ప్లాన్‌లను బట్టి 40శాతం ధరలు పెరగనున్నాయి. డిసెంబరు 6 నుంచి రిలయన్స్ జియో అందిస్తున్న ఆల్ ఇన్ వన్ ప్యాక్‌లలోనూ మార్పులు ఉంటాయని �