Home » Rates in India
కరోనా సమయంలో భారీగా పెరిగిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. గత నెలలో కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తుండగా.. గత ఐదు రోజుల్లో నాలుగోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో