దిగొస్తున్న బంగారం ధరలు.. ఐదు రోజుల్లో నాలుగోసారి తగ్గింది

gold-Smuggling
కరోనా సమయంలో భారీగా పెరిగిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. గత నెలలో కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తుండగా.. గత ఐదు రోజుల్లో నాలుగోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగి వచ్చినట్లుగా నిపుణులు చెబుతున్నారు.
ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం 188 రూపాయలు తగ్గి 50,877 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి 730 రూపాయలు తగ్గి 67,541 రూపాయలుగా నమోదైంది. ఇక డాలర్ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పతనం అయ్యాయి.
స్పాట్‌గోల్డ్ ఔన్స్‌కు 1925 డాలర్లకు తగ్గగా.. బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగుతాయని ధరలు తగ్గిన సందర్భాల్లో కొనుగోలు చేయడం మేలని బులియన్ నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లో ఇవాళ(08 సెప్టెంబర్ 2020) బంగారం ధరలు:
గ్రాము | 22 క్యారెట్ల బంగారం ధర | నిన్నటి ధర | |
1 గ్రాము | ₹ 4,885 | ₹ 4,885 |
|
8 గ్రాము | ₹ 39,080 | ₹ 39,080 | |
10 గ్రాము | ₹ 48,850 | ₹ 48,850 |
|
100 గ్రాము | ₹ 4,88,500 | ₹ 4,88,500 |
గ్రాము | ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర |
నిన్నటి 24 క్యారెట్ల బంగారం ధర |
|
8 గ్రాము | ₹ 42,632 | ₹ 42,632 | ₹ 0 |
10 గ్రాము | ₹ 53,290 | ₹ 53,290 | ₹ 0 |
100 గ్రాము | ₹ 5,32,900 | ₹ 5,32,900 | ₹ 0 |
నగరం | 22 క్యారెట్‌ల
బంగారం ధర |
24 క్యారెట్‌ల
బంగారం ధర |
చెన్నై | ₹ 48,850 | ₹ 53,290 |
ముంబయి | ₹ 49,550 | ₹ 50,550 |
న్యూఢిల్లీ | ₹ 49,800 | ₹ 54,310 |
కోల్కతా | ₹ 50,280 | ₹ 53,980 |
బెంగళూరు | ₹ 48,300 | ₹ 52,670 |
హైదరాబాద్ | ₹ 48,850 | ₹ 53,290 |
కేరళ | ₹ 47,000 | ₹ 51,300 |
పూణే | ₹ 49,550 | ₹ 50,550 |
బరోడా | ₹ 49,720 | ₹ 52,250 |
అహ్మాదాబాద్ | ₹ 49,720 | ₹ 52,250 |
జైపూర్ | ₹ 49,800 | ₹ 54,310 |
లక్నో | ₹ 49,800 | ₹ 54,310 |
కోయంబత్తూర్ | ₹ 48,850 | ₹ 53,290 |
మదురై | ₹ 48,850 | ₹ 53,290 |
విజయవాడ | ₹ 48,850 | ₹ 53,290 |
పాట్నా | ₹ 49,550 | ₹ 50,550 |
నాగ్‌పూర్ | ₹ 49,550 | ₹ 50,550 |
చంఢీఘడ్ | ₹ 48,900 | ₹ 51,900 |
సూరత్ | ₹ 49,720 | ₹ 52,250 |
భువనేశ్వర్ | ₹ 48,850 | ₹ 53,290 |
మంగుళూరు | ₹ 48,300 | ₹ 52,670 |
విశాఖ పట్నం, వైజాగ్ | ₹ 48,850 | ₹ 53,290 |
నాసిక్ | ₹ 49,550 | ₹ 50,550 |
మైసూర్ | ₹ 48,300 | ₹ 52,670 |