దిగొస్తున్న బంగారం ధరలు.. ఐదు రోజుల్లో నాలుగోసారి తగ్గింది

  • Publish Date - September 8, 2020 / 08:38 PM IST

gold-Smuggling

కరోనా సమయంలో భారీగా పెరిగిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. గత నెలలో కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తుండగా.. గత ఐదు రోజుల్లో నాలుగోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగి వచ్చినట్లుగా నిపుణులు చెబుతున్నారు.

ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం 188 రూపాయలు తగ్గి 50,877 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి 730 రూపాయలు తగ్గి 67,541 రూపాయలుగా నమోదైంది. ఇక డాలర్‌ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పతనం అయ్యాయి.

స్పాట్‌గోల్డ్‌ ఔన్స్‌కు 1925 డాలర్లకు తగ్గగా.. బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగుతాయని ధరలు తగ్గిన సందర్భాల్లో కొనుగోలు చేయడం మేలని బులియన్‌ నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్లో ఇవాళ(08 సెప్టెంబర్ 2020) బంగారం ధరలు:

గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర
1 గ్రాము 4,885 4,885  

 

8 గ్రాము 39,080 39,080  
10 గ్రాము 48,850 48,850  

 

100 గ్రాము 4,88,500 4,88,500
గ్రాము ఈరోజు 24
క్యారెట్ల బంగారం ధర
నిన్నటి 24
క్యారెట్ల బంగారం ధర
8 గ్రాము 42,632 42,632
0
10 గ్రాము 53,290 53,290
0
100 గ్రాము 5,32,900 5,32,900
0
భారత్‌లోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు:
నగరం 22 క్యారెట్‌ల

బంగారం ధర

24 క్యారెట్‌ల

బంగారం ధర

చెన్నై 48,850 53,290
ముంబయి 49,550 50,550
న్యూఢిల్లీ 49,800 54,310
కోల్కతా 50,280 53,980
బెంగళూరు 48,300 52,670
హైదరాబాద్ 48,850 53,290
కేరళ 47,000 51,300
పూణే 49,550 50,550
బరోడా 49,720 52,250
అహ్మాదాబాద్ 49,720 52,250
జైపూర్ 49,800 54,310
లక్నో 49,800 54,310
కోయంబ‌త్తూర్‌ 48,850 53,290
మ‌దురై 48,850 53,290
విజ‌య‌వాడ‌ 48,850 53,290
పాట్నా 49,550 50,550
నాగ్‌పూర్‌ 49,550 50,550
చంఢీఘ‌డ్‌ 48,900 51,900
సూర‌త్ 49,720 52,250
భువ‌నేశ్వ‌ర్‌ 48,850 53,290
మంగుళూరు 48,300 52,670
విశాఖ ప‌ట్నం, వైజాగ్ 48,850 53,290
నాసిక్‌ 49,550 50,550
మైసూర్‌ 48,300 52,670
  • బంగారం ధరలు 22 క్యారెట్ 24 క్యారెట్
    1 st March రేటు Rs.40,610 Rs.41,610
    31st March రేటు Rs.40,740 Rs.41,740
    అత్య‌ధిక ధ‌ర‌ March Rs.43,320 on March 7 Rs.44,320 on March 7
    అత్య‌ల్ప ధ‌ర‌ March Rs.39,200 on March 17 Rs.40,200 on March 17
    మొత్తంగా బంగారం రేట్లెలా ఉన్నాయి? Rising Rising
    % మార్పు +0.32% +0.31%