Ratha Saptami

    Tirumala Ratha Saptami : ఒకేరోజు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

    February 8, 2022 / 08:06 AM IST

    తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.ఉదయం 6 గంటల నుండి మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై  భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ కారణంగా స్వామివారి సేవలను ఏ

    Ratha Saptami Arasavalli : వైభవంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవం

    February 8, 2022 / 12:06 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి తరువాత రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. నిత్యపూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో..

    Srikakulam : రథసప్తమి ఉత్సవాలు.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం

    February 7, 2022 / 11:50 AM IST

    రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్‌ను మూడు రూట్లుగా విభజించారు.

    తిరుమలలో రథసప్తమి : ఒక్కరోజు.. ఏడు వాహన సేవలు సప్తగిరీశుడు

    February 19, 2021 / 06:44 AM IST

    ratha saptami : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు మొదలైన ఉత్సవాలు…రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. తిరు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని వీక్షించేందుకు వందల మంది భక్తులు బారులు తీరారు. కరోనా నిబంధనలతో భారీగా జనం

    సప్త జన్మల పాపాలను పోగొట్టే రథసప్తమీ స్నానం

    February 18, 2021 / 09:08 PM IST

    ratha saptami rituals  : రథ సప్తమి …ఇది పవిత్రమైన దినం. ఈరోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్తజన్మల పాపాలు నశించి, రోగ�

    రథసప్తమికి జిల్లేడుకి సంబంధం ఏమిటి?

    February 18, 2021 / 08:46 PM IST

    inter relation between ratha saptami and Calotropis gigantea : రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది. దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహాన�

    రథసప్తమి నిర్ణయం

    February 18, 2021 / 08:27 PM IST

    ratha saptami auspisious date and time for 2021 : ఈ ఏడాది రధసప్తమి నిర్ణయంలో కొంత సందిగ్దత ఏర్పడింది భక్తులకు .. నిర్ణయ సింధు ప్రకారం నిర్ణయ సింధౌః- మాఘశుక్ల సప్తమీ రథసప్తమీ| సా అరుణోదయ వ్యాపినీ గ్రాహ్యా! సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ| అరుణోదయ వేలాయాం తస్యాం స్న�

    రథ సప్తమి విశిష్టత

    February 18, 2021 / 08:17 PM IST

    significance of ratha saptami : చీకట్లను తొలగించి.. సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా.. మధ్యాహ్నం మహేశ్వరుడిగా.. సాయంకాలం విష్ణువుగా.. త్రిమూత్య్రాత్ముకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు

    బ్రహ్మోత్సవం : రథసప్తమి, తిరుమల ముస్తాబు

    February 14, 2021 / 07:10 PM IST

    ratha saptami : రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. సూర్యభగవానుడు మొదటిసారిగా భూమికి దర్శనమిచ్చిన పర్వదినాన రథసప్తమి వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సప్తాశ్వ రథంపై సూర్యుడు భూమికి దర్శనమిచ్చిన రోజు కావడంతో ఈ పర్వదినాన్ని ‘రథసప్త�

    రథ సప్తమి : తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ

    February 1, 2020 / 01:22 AM IST

    రథ సప్తమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరాధనలు కొనసాగుతున్నాయి. ఉదయం బ్రాహ్మి ముహుర్తంలోనే ఆదిత్య హృదయం పారాయణ సూర్య నమస్కారాలతో పూజలు మొదలుపెట్టా�

10TV Telugu News