Home » Ratha Saptami 2024
రథసప్తమి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని పారవశ్యంలో తేలియాడుతున్నారు.
రథసప్తమి (సూర్య జయంతి వేడుకలు) సందర్భంగా ఒకే రోజు ఏడు వాహనాలపై ఊరేగుతూ వేంకటేశ్వర స్వామివారు.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.