ratio

    రేషన్ తీసుకున్న వారికి రూ. 1000 : ఎవరూ పస్తులు ఉండొద్దు – సీఎం జగన్

    April 14, 2020 / 11:34 AM IST

    ఏపీలో కరోనా రాకాసి విజృంభిస్తుండడంతో సీఎం జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీుసుకొంటూనే..పేదలకు కష్టాలు ఎదురుకాకుండా చూస్తోంది. నిరుపేదలకు రేషన్ సక్రమంగా అందించాలని సీఎం జగన్ ఆదేశాలు �

10TV Telugu News