-
Home » Ration Card eKYC Process
Ration Card eKYC Process
మీకు రేషన్ కార్డ్ ఉందా? ఆన్లైన్, ఆఫ్లైన్లో e-KYC ఎలా పూర్తి చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
March 30, 2025 / 05:32 PM IST
Ration Card eKYC : మీ రేషన్ కార్డుకు ఈ-కేవైసీని పూర్తి చేశారా? రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీని పూర్తి చేయాలి. లేదంటే ప్రభుత్వం అందించే పథకాలను కోల్పోతారు. అంతేకాదు.. మరెన్నో ప్రయోజనాలను కూడా పొందలేరు.