Home » ratlam Railway station
ప్లాస్టిక్ వద్దు..ఆకుల్లో ఆహారం అందుకోండి..ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు మధ్యప్రదేశ్లోని రత్లాం రైల్వే జోన్ అధికారులు. రైల్లే స్టేషన్ లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రయాణీకులకు సూచిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక చర్యల్ని చేపట్టారు. అ�