Home » Ravanasura Movie
మాస్ రాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రం ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.
మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.9 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో చుసిన వాళ్లంతా ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు.
రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రావణాసుర సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’లోని ఓ వీడియో క్లిప్ నెట్టింట ప్రత్యక్షమయ్యింది. వీడియో క్లిప్ నెట్లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ప్రస్తుతం రావణాసుర సినిమాతో రాబోతుంది. తాజాగా రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా పూజిత పొన్నాడ చీరలో వచ్చి సందడి చేసింది.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 21 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాకు ఏపీలో స్పెషల్ షోలు కూడా పడనున్నట్లు తెలుస్తోంది.
మాస్ రాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రావణాసుర’ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. యూట్యూబ్’లో రావణాసుర ట్రైలర్ దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.