Home » Rave Party Case
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టైన విషయం తెలిసిందే.
రేవ్ పార్టీకి మొత్తం 200 మంది హాజరైనట్లు, పార్టీకి ఎంట్రీ ఫీజు రెండు లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది