Home » Ravi Rana
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ఊరట లభించింది. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు బెయిల్ లభించింది.
హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్మెల్యే రవి రాణాను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, జైల్లో పోలీసుల వైఖరి అనుచితంగా ఉందంటూ నవనీత్ కౌర్ ఆరోపించింది.
ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మహారాష్ట్రకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే దంపతులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.