Home » Ravindar Funeral
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ అంతిమయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈయన గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ జేఏసీ నేతలు, ఇతర పార్టీలకు చెందిన లీడర్స్ రవీందర్ భౌతికకాయానికి నివాళులర్పిం�