Home » Ravindra Chandrasekaran
ఈసారి మన తెలుగు వాళ్లకు తెలిసిన వాళ్ళు తమిళ్ బిగ్ బాస్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.
కోలీవుడ్ బుల్లితెర నటి మహాలక్ష్మీ(Mahalakshmi), ప్రొడ్యూసర్ రవీంద్ర చంద్రశేఖరన్(Ravindra Chandrasekaran)లు 2022 సెప్టెంబర్ 1న వివాహాం చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లిపై భారీగా ట్రోలింగ్ నడిచింది.