Home » raw materials
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు నష్టపోనున్నాయి.
ప్రముఖ దేశీయ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. భారత మార్కెట్లో ఎంపిక చేసిన కొన్ని ఫ్లాగ్ షిప్ మోడళ్ల ధరలను సవరించింది. రాయల్ ఎన్ ఫీల్డ్ ధరలను పెంచాలని నిర్ణయించింది