-
Home » Rawla
Rawla
Rajasthan : మహిళను 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. రక్షించడానికి పరుగులు తీసిన జనం.. వైరల్ వీడియో
August 17, 2023 / 01:41 PM IST
రాజస్థాన్లో ఓ కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఓ మహిళను కారుతో ఈడ్చుకెళ్లాడు. ఆమెను రక్షించడానికి అనేకమంది పరుగులు తీసినా ఆ డ్రైవర్ కారు ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.