Home » Rayalacheruvu
చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
రాయలచెరువు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.. వారికి హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకులు అందచేస్తున్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రాయల చెరువు ఇంకా ప్రమాదం అంచునే ఉంది. చెరువు నిండు కుండలా ఉంది. గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి.
వస్తున్న వరదలతోనే సతమతమౌతుంటే..మరో ముప్పు పొంచి ఉందని చెబుతుండడంతో హఢలిపోతున్నారు చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల వాసులు.