Home » Rayalaseema Kings
ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయలసీమ కింగ్స్ కథ ముగిసింది.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) - 2024లో రాయలసీమ కింగ్స్ అదరగొడుతోంది.
కింగ్స్‌తో పోరులో టైటాన్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కింగ్స్ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మైదానం నలువైపులా బౌండరీలతో విజృంభించారు.
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ కు రంగం సిద్ధమైంది.