Raymi

    ఆల్ ఖైదా అగ్రనేతను అంతం చేశాం: అమెరికా ప్రకటన

    February 7, 2020 / 04:59 AM IST

    ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రతి ఉగ్రవాదిని ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తున్న అమెరికా మరో ఉగ్రవాదిని అంతం చేసింది. అరేబియా ద్వీపకల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకున్న అల్‌ఖైదా అగ్రనేతల్లో ఒకరైన ఖాసీం అల్‌-రేమీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడ

10TV Telugu News