-
Home » Rayudu Gari Talukha
Rayudu Gari Talukha
రాయుడి గారి తాలుకా ఐటెం సాంగ్ వచ్చింది.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చేతుల మీదుగా..
January 9, 2026 / 08:51 PM IST
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో నిత్యశ్రీ, పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక�