Home » RBI Cloud Services
RBI Cloud Services : ప్రపంచ క్లౌడ్ సర్వీసు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసులు, మైక్రోసాఫ్ట్ అసూర్, గూగుల్ క్లౌడ్, ఐబీఎమ్ క్లౌడ్‌లకు పోటీగా క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌ను స్థానిక ఐటీ సంస్థలకు ఆర్బీఐ అప్పగించనుంది.