-
Home » RBI Limits
RBI Limits
పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు.. ఈ తేదీ నుంచి పేమెంట్స్ సర్వీసులు బంద్.. ఎందుకంటే?
January 31, 2024 / 09:37 PM IST
Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) సర్వీసులపై ఆర్బీఐ నిషేధం విధించింది. దీనికి సంబంధించి పరిమితులను విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన కొన్ని సర్వీసులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది.