Home » RBI Monetary Policy
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొసాగించింది. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటనతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు నిరాశకు గురయ్యారనే చెప్పొచ్చు.
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫలితాలను ప్రకటించింది. ఈ సమావేశం ఫలితాల ప్రకారం.. RBI రెపో రేటులో ఎటువంటి మార్పు లేనట్లుగా ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా మూడోసారి వడ్డీరేట్లలో మార్పులు చ