-
Home » RCB sold
RCB sold
ఆర్సీబీని అమ్మేశారు.. భారీ ధరకు కొనుగోలు చేసిన బిర్లా-టైమ్స్ గ్రూప్.. ఎంత చెల్లించారంటే?
March 25, 2026 / 08:18 AM IST
RCB Sold : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అతిపెద్ద డీల్ జరిగింది. ర్సీబీ ప్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్స్టోన్లతో కూడిన కన్సార్టియం సొంతం చేసుకుంది.