Home » RCB star Mohammed Siraj
టీమిండియా పేస్ బౌలింగ్ లో దమ్మున్న బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా ఒకడు.. అయితే అతడ్ని మించిన మరో పేసర్ ఉన్నాడని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా. హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ బుమ్రా కంటే దమ్మున్న పేస్ బౌలర్ అంటూ ఆకాశానికి ఎత్తేస�