Home » RCB vs KKR
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్ మెన్ డివిలియర్స్ విశ్వరూపం చూపెట్టాడు. కేవలం 34 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
బెంగళూరు, కోల్కత్తా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అధ్భుతంగా రాణించగా.. కోల్కత్తా 82పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలయ్యింది. కోల్కత్తా బ్యాట్స్మెన్లు బెంగళూరు బౌలర్ల దెబ్బకు 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి కే�