Home » Re-polling
మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషీన్లని ధ్వంసం చేశారు. కానీ డేటా ఎక్కడికీ పోలేదు. పోలింగ్ కు కొద్దిసేపు అంతరాయం కలిగింది.
Old Malakpet re-polling : హైదరాబాద్ ఓల్డ్ మలక్ పేట్ 26 వ డివిజన్లో రీ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 69 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌కి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణలో పొరపాటు దొర్లడంత�