Home » Re Releases in Shivaratri
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరో నుంచి చిన్న హీరో వరకు వారివారి సూపర్ హిట్ మూవీలను రీ రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నారు అభిమానులు. తాజాగా ఇప్పుడు ఒకే రోజు 8 సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ �