Home » Real Estate Boom
Real Estate Boom : హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది...? ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ సొమ్ము మంచి రిటర్న్స్ వస్తాయని ప్రజలు ఆలోచిస్తున్నారు.
Real Estate Boom In Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అఫర్డబుల్ హౌసింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఈ పరిస్థితి హైదరాబాద్ పరిధిలో రియాల్టీ రంగానికి ఉన్న క్రేజ్ చెప్పకనే చెబుతోంది.
Real Estate Boom In Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. కొవిడ్‌తో కొంతకాలం సతమతమైన నిర్మాణరంగం... కాస్త పుంజుకున్నాక ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అందులోనూ హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ.