Home » Real Estate Regulatory Authority
బిల్డర్స్, ప్రమోటర్స్, డెవలపర్లు ఎలాంటి మార్కెటింగ్, బుకింగ్స్ వంటివి చేయకూడదని, ఎలాంటి ప్రకటనలూ ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పురపాలక వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ పలుమార్లు సమావేశమై చైర్మన్ పదవికోసం ఎవరిని ఎంపిక చేయాలని చర్చించింది. చివరికి చైర్మన్ పదవికోసం ముగ్గురిని,