Home » Realme 10 Pro
Realme 10 Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) భారత మార్కెట్లో రియల్మి 10 4G (Realme 10 4G) స్మార్ట్ఫోన్ లాంచ్ అయింది.
Realme 10 Pro Series : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) ఎట్టకేలకు భారత మార్కెట్లో Realme 10 సిరీస్ను ఆవిష్కరించింది. ఈ సిరీస్లో Realme 10 Pro, Realme 10 Pro ప్లస్ ఉన్నాయి. కొత్త సిరీస్ కర్వ్డ్ డిస్ప్లే, 108-MP కెమెరా సెన్సార్లతో వస్తుంది.
Realme 10 Pro+ : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో డిసెంబర్ 8న లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.
Realme 10 Pro Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Realme నుంచి భారత మార్కెట్లో రియల్మి10 సిరీస్లను అధికారికంగా లాంచ్ చేయనుంది. రియల్మి నుంచి రెండు ఫోన్లలో రెడ్మి 10, రెడ్మి 10 ప్రో మోడల్స్.. డిసెంబర్ 8న భారత్లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
Realme 10 Pro : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి నుంచి రియల్మి 10 ప్రో సిరీస్ వచ్చేసింది. అందులో రియల్మి 10ప్రో (Realme 10 Pro), రియల్మి 10ప్రో+ (Realme 10 Pro+) ఎట్టకేలకు లాంచ్ అయ్యాయి.
Realme 10 Sale : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్, Realme 10ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్ తేదీని వెల్లడించలేదు. నవంబర్లో ఈ స్మార్ట్ఫోన్ Realme 10 లాంచ్ చేయాలని భావిస్తోంది.