Home » Realme 10 Pro Plus
Realme 11 Series : రియల్మి ఇండియా 5వ వార్షికోత్సవం సందర్భంగా 200-MP కెమెరాతో ఫోన్ లాంచ్ చేయనుంది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండనుంది. ధర ఎంత ఉండొచ్చుంటే?
Realme 10 Pro Plus Sale : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు రియల్మి (Realme) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రెండు రోజుల క్రితమే లాంచ్ అయింది. భారత మార్కెట్లో Realme 10 Pro Series ఫోన్ అధికారికంగా తీసుకొచ్చింది.
Realme 10 Pro Series : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) ఎట్టకేలకు భారత మార్కెట్లో Realme 10 సిరీస్ను ఆవిష్కరించింది. ఈ సిరీస్లో Realme 10 Pro, Realme 10 Pro ప్లస్ ఉన్నాయి. కొత్త సిరీస్ కర్వ్డ్ డిస్ప్లే, 108-MP కెమెరా సెన్సార్లతో వస్తుంది.
Realme 10 Pro Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Realme నుంచి భారత మార్కెట్లో రియల్మి10 సిరీస్లను అధికారికంగా లాంచ్ చేయనుంది. రియల్మి నుంచి రెండు ఫోన్లలో రెడ్మి 10, రెడ్మి 10 ప్రో మోడల్స్.. డిసెంబర్ 8న భారత్లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.