Home » Realme 12X 5G
Realme 12x 5G Sale : ఫ్లిప్కార్ట్లో రియల్మి 12x 5జీ ఫోన్ సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ 5జీ ఫోన్ 29శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
Realme 12X 5G Sale : ఏప్రిల్ 10న భారత మార్కెట్లో రియల్మి 12ఎక్స్ 5జీ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందుగానే ఈ ఫోన్ స్పెషల్ సేల్ ప్రారంభమైంది. ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.