Home » Realme 13 5G Series
Realme 13 5G Series Launch : రియల్మి 13 5జీ సిరీస్ ప్రారంభ ధర రూ 17,999 వద్ద ప్రారంభమవుతుంది. వెనిలా వేరియంట్, రియల్మి 13 5జీ ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 17,999, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.19,999కు పొందవచ్చు.