-
Home » Realme 16 Pro Series First Sale
Realme 16 Pro Series First Sale
వారెవ్వా.. 200MP కెమెరాతో రియల్మి 16 ప్రో సిరీస్ ఫస్ట్ సేల్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఆఫర్లు, ధర ఎంతంటే?
January 9, 2026 / 07:50 PM IST
Realme 16 Pro Series : మీరు కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? 200MP కెమెరాతో రియల్మి లేటెస్ట్ 16 ప్రో సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ సిరీస్లో 2 స్మార్ట్ఫోన్లు భారీ 7000mAh బ్యాటరీతో అందుబాటులో ఉన్నాయి.