Home » Realme C65 Specifications
Realme C65 Launch : రియల్‌మి నుంచి ఒకేవారంలో రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లు రానున్నాయి. రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్‌తో పాటు ఎంట్రీ లెవల్ రియల్‌మి సి65 ఏప్రిల్ 26న ఆవిష్కరించనుంది.