Home » Realme GT 6 Specifications
Realme GT 6 Price Launch : ఈ ఫోన్ ధరను ఇంకా ప్రకటించలేదు. లాంచ్కు ముందు రియల్మి జీటీ 6 భారతీయ వేరియంట్ ధర ఆన్లైన్లో లీక్ అయింది.
Realme GT 6 India Launch : రియల్మి జీటీ 6టీ ఫోన్ఆవిష్కరించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొత్త ఫోన్ లాంచ్ వివరాలను ప్రకటించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రకారం.. రియల్మి జీటీ 7 ప్రో కూడా ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లోకి రానుంది.