Trending
-
Home » Realme Narzo 100 Lite 5G Offer
Realme Narzo 100 Lite 5G Offer
వావ్.. కొత్త రియల్‌మి నార్జో 100 లైట్ 5G ఆగయా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే.. ధర చాలా చీప్!
April 15, 2026 / 02:58 PM IST
Realme Narzo 100 Lite 5G : రియల్‌మి ఫ్యాన్స్ కోసం భారత మార్కెట్లోకి కొత్త రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ వచ్చేసింది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల LCD డిస్ప్లే, పవర్ఫుల్ 7000mAh బ్యాటరీ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు ఉన్నాయి.