Home » Realme Narzo 80 Lite 5G
బ్యాక్‌సైడ్ 32 ఎంపీ ప్రధాన కెమెరా, ఫ్రంట్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది, 15-వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
Realme Narzo 80 Lite 5G : రియల్‌మి నార్జో 80 లైట్ 5G వెర్షన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఈ నెల 23 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.
Realme Narzo 80 Lite 5G : రియల్‌మి నుంచి సరికొత్త నార్జో 80 లైట్ 5G వెర్షన్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అంతకన్నా ముందే ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి.