Home » Realme Narzo N53
Realme Christmas Sale : రియల్‌మి 'క్రిస్మస్ సేల్'లో భాగంగా రియల్‌మి నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్‌మి నార్జో ఎన్55, ఇతర మోడళ్ల రేంజ్‌పై ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తోంది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 26 వరకు డీల్ అందుబాటులో ఉంటాయి.
Best Affordable Smartphones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రూ. 10వేల ధరలో ఉన్న టాప్ ఫోన్లలో రెడ్మి ఎ2, రెడ్మి 12సీ, శాంసంగ్ గెలాక్సీ ఎ04, రియల్‌మి నార్జో ఎన్53, ఐటెల్ పీ55 5జీ మోడల్స్ ఉన్నాయి.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ జూలై 15 నుంచి మొదలై జూన్ 16న అర్ధరాత్రి వరకు కేవలం 48 గంటలు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
Realme Narzo N53 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రూ.10వేల లోపు ధరకే రియల్‌మి నార్జో N53 ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.
Realme Narzo N53 : రియల్‌మి నుంచి సరికొత్త నార్జో N53 ఫోన్ వస్తోంది. నంబర్-నేమింగ్ స్కీమ్ ప్రకారం పరిశీలిస్తే.. కొత్త Narzo N53, Narzo N55 కన్నా చౌకగా ఉండొచ్చు.