-
Home » Realme Neo 8 Launch
Realme Neo 8 Launch
రియల్మి ఫోన్ కిర్రాక్ భయ్యా.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వస్తోందోచ్.. ఈ నెల 22నే లాంచ్.. ధర మీ బడ్జెట్లోనే..?
January 21, 2026 / 07:48 PM IST
Realme Neo 8 Launch : రియల్మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.. ధర, ఇతర ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..