Home » Realme P1
Best Camera Phones : ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, రియల్‌మి పి1, మోటో జీ85 ఫోన్లు అద్భుతమైన కెమెరా ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
Best Phones June 2024 : ఈ జాబితాలో రియల్‌మి, రెడ్మి, వన్‌ప్లస్ మరిన్నింటితో సహా అనేక ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. ఈ జూన్ నెలలో మీరు రూ. 20వేల లోపు కొనుగోలు చేయగల టాప్ 5 ఫోన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.
Realme Pro Series Sale : రియల్‌మి పి1, పి1 ప్రో స్మార్ట్ఫోన్లు 120హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమన్షిటీ 7050 చిప్సెట్, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 5జీ చిప్సెట్, 50ఎంపీ సోనీ ఎల్వైటీ-600 కెమెరా మరిన్ని ఫీచర్లతో వస్తాయి.